నిత్య అన్నదానం

    ఈ సాయి బృందావన క్షేత్రం నందు నిత్య అన్నదానం జరుగును, ఇక్కడకు వచ్చే భక్తులు 500 నుంచి 1500 మంది ఇక్కడ అన్నదానం నిర్వహించును, మరియు గురు పూర్ణిమ & కార్తిక పూర్ణిమ రోజులలో కూడా బాబా ప్రసాదం పంచబడును ఎటువంటి రుసుము చెల్లించకుండా . ఇక్కడకు వచ్చు భక్తులు ఎటువంటి వివక్షలు తావివ్వకుండా కుల, మత బేదం లేకుండా ,పేద దనిక అందరూ సమానమే.

 శరణార్థులకు వసతి కల్పించదం

    ఇక్కడ ఉండె అనాధలకు విడివిడిగా స్త్రీలకు, పురుషులకు గదులు కలవు.ఇక్కడ నివశించు శరణార్థులకు ఎటూవంటి ఇబ్బంది కలగకుండా వారికి కొన్ని ఉచిత విద్యలు, వర్రి మనసులో ఎటువంటి బాదలు లేకుండా నిత్యం సాయి నామ జపంతో వారి మనసులో ఎటువంటి బాదలు లేకుండా నివశిస్తున్నారు.
    బాబా తన భక్తుల అందమైన కంటి పట్టుకోవడంలో విగ్రహాలు ఉన్నాయి మాకు బాబా జీవిత చరిత్ర ఘటనలు గుర్తుచేస్తూ మరిన్ని విగ్రహాలు కూడా నిర్మించారు. నాగసాయి విగ్రహం ప్రవేశద్వారం వద్ద భారీ సొగసైన వేప చెట్టు క్రింద ఉన్నది.

 పేద పిల్లలకు ఉచిత విద్య చెప్పబడును

    ఈ సాయి బృందావన క్షేత్రం నందు వేలాది మంది పేద పిల్లలకు ఉచిత విద్య చెప్పబడును ఈ క్షేత్రం లో చదువుకున్న విధ్యార్థులు గొప్ప గొప్ప శిఖర స్థాయికి చేరుకున్నారు. ఇచ్చట బి.టెక్ విద్యార్థులకు కూడా చదువుచున్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు కాలి సమయంలో బాబా దగ్గరకు వచ్చే భక్తులకు సాయం చేస్తూ తమ ప్రవృత్తిని చటుతున్నారు. 45 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఇంజనీరింగ్ కాలేజి నిర్మించడమైనది.

 ఉచిత మెడికల్ క్యాంప్నిర్వహించబదును

    సాయి బృందావన క్షేత్రం నందు గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్నారు శ్రీ సాయి భక్తులు. ఇక్కడకు వచ్చు వైద్యులు రకరకాల వృత్తికి చెందినవారు. వాళ్ళ వృత్తికి సంబందించిన కొన్ని వివరములు జనరల్ మెడిసిన్, కార్డియాలజి,న్యూరాలజి, ఓన్సాలజి, ఆప్తమాలజి, పెడీయయట్రిక్స్, గైనకాలజి, డెర్మటాలజి, ఈ.ఎన్.టి , డెంటల్, సైక్రియాట్రిస్ట్, యాక్యుప్రెజర్ తెరపి, హోమియో & ఆయుర్వేద ,మొదలైనవి .