ఈ సాయి బృందావన క్షేత్రం నందు నిత్య అన్నదానం జరుగును, ఇక్కడకు వచ్చే భక్తులు 500 నుంచి 1500 మంది ఇక్కడ అన్నదానం నిర్వహించును, మరియు గురు పూర్ణిమ & కార్తిక పూర్ణిమ రోజులలో కూడా బాబా ప్రసాదం పంచబడును ఎటువంటి రుసుము చెల్లించకుండా . ఇక్కడకు వచ్చు భక్తులు ఎటువంటి వివక్షలు తావివ్వకుండా కుల, మత బేదం లేకుండా ,పేద దనిక అందరూ సమానమే.   ఈ సాయి క్షేత్రం నందు చలివేంద్రం మంచినీళ్లు ట్రస్టు ద్వారా నిర్వహించున్నారు, వివిద రకాల ప్రదేశములలో ఏర్పాటు చేస్తున్నారు

     ఈ సాయి క్షేత్రం నందు చలివేంద్రం మంచినీళ్లు ట్రస్టు ద్వారా నిర్వహించున్నారు, వివిద రకాల ప్రదేశములలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాయి బృందావన క్షేత్రం సుందరమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలు చుట్టూ కొండలు, లోయలు , పచ్చదనం ఆరోగ్యకరమైన వాతావరణంలో కాలుష్యం నుంచి రక్షిస్తుంది. ఈ సాయి క్షేత్రం నందు ఆనందం, పరి పూర్ణమైన బాబా అశీస్సులు పొందుతారు.ఈ సాయి బృందావన క్షేత్రం నందు నిత్య అన్నదానం జరుగును, ఇక్కడకు వచ్చే భక్తులు 500 నుంచి 1500 మంది ఇక్కడ అన్నదానం నిర్వహించును, మరియు గురు పూర్ణిమ & కార్తిక పూర్ణిమ రోజులలో కూడా బాబా ప్రసాదం పంచబడును ఎటువంటి రుసుము చెల్లించకుండా . ఇక్కడకు వచ్చు భక్తులు ఎటువంటి వివక్షలు తావివ్వకుండా కుల, మత బేదం లేకుండా ,పేద దనిక అందరూ సమానమే.   ఈ సాయి క్షేత్రం నందు చలివేంద్రం మంచినీళ్లు ట్రస్టు ద్వారా నిర్వహించున్నారు, వివిద రకాల ప్రదేశములలో ఏర్పాటు చేస్తున్నారు.& కార్తిక పూర్ణిమ రోజులలో కూడా బాబా ప్రసాదం పంచబడును ఎటువంటి రుసుము చెల్లించకుండా . ఇక్కడకు వచ్చు భక్తులు ఎటువంటి వివక్షలు తావివ్వకుండా కుల, మత బేదం లేకుండా ,పేద దనిక అందరూ సమానమే.   ఈ సాయి క్షేత్రం నందు చలివేంద్రం మంచినీళ్లు ట్రస్టు ద్వారా నిర్వహించున్నారు, వివిద రకాల ప్రదేశములలో ఏర్పాటు చేస్తున్నారు