సాయి బాబా అష్ట భుజి దేవాలయం


     అష్ట భుజి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ లేదు . ఈ సాయి బృందావనం లో ప్రారంబింపబడి నిర్మాణం మద్యలో ఉన్నది.ఈ దేవాలయం లో సాయి బాబా పంచలోహ విగ్రహాన్ని మరియు వివిద దేవత మూర్తులను ప్రతిష్టింపచేదలిచినారు. దీని కొరకు దాతలు విరివిగా సహకరిచంగలరని గోరుచున్నాము.అతి త్వరలో ప్రతిష్టాపన కావించుటకు ప్రయత్నాలు జరుగుచున్నవి.


Requirements

Pending Works : 1,20,00,000/-