2000 సం|| ఫిబ్రవరి 24వ తేది నుంచి మార్చి 5వ తేది వరకు 11 పూజా నిర్వహన, లక్షలాది భక్తులకు అన్నదానరూపేణా సాయిప్రసాదంపంచటం వంటి గొప్ప బృందవనపుణ్యక్షేత్రం నుంచీ షిరిడి వరకూ నారాయణస్వామీజీ అద్వర్యంలో భక్తజన సహితంగా 11సార్లు పాద యాత్రచేయ సంకల్పించి ఇప్పటికి 11 సార్లు విజయవంతంగా నిర్వర్తించటమయింది. శారీరక, మానసికరుగ్మతలున్న వారు ఈ పాదయాత్ర అనంతరం అన్ని రకాలుగా స్వాస్థులై తమ తమరంగాల్లో థైర్యంతో అగ్రగణ్యులుగా,అజేయులుగా ముందుకు వెళుతున్నారు.
సంకల్పించిన పనులు

సాయి బృందావనంలోని 250 అడుగుల ఎత్తుగల కొండపై యోగముద్రలో ఉన్న 108 అడుగుల ఎత్తుండే శ్రీ షిర్డి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించటం, శ్రీ సాయి మాధవ పాలరాతి మందిర నిర్మాణం, మరోకొండ మీద టవరు కట్టి శ్రీ సాయి జ్యొతి ఏర్పాటు, ఇప్పుడు నడుస్తున్న వృద్ధాశ్రమందు అనాధశరణాలయాలలో మరెంతో మంది ఆర్తులకు వసతి కల్పించడం. అంధులు , వికలాంగుల పునరావాసకల్పనకై శిక్షణ , వైద్యశాలల ఏర్పాటు, నవీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానికి పెద్దపీట వేస్తునే , సృజనాత్మకత, సర్వమతసహనం, ఆధ్యాత్మిక విజ్ఞానంతోపాటు, ప్రేమ సహనాల్ని మేళవించి, మానవీయ సంస్కృతిని పెంపొందించి,అజేయులుగా విధ్యార్ధుల్ని తీర్చిదిద్దే విద్యాలయాల్ని ఎర్పాటు చెయడం.ఎయిడ్స్, కుష్టువంటి వ్యాధి గ్రస్తులకు వైద్యమందించటం, ఆవాస కేంద్రాలనిర్వహణ, బాబా ఆశయాల అమలు , బాబా ఆశయాలు, సిద్దాంత తత్వాల్ని సకల జనులకూ అర్థమయ్యే భాషలో సావనీర్లు, పుస్తకాలు, బులెటిన్ ల ద్వారా వివరించి సాయి జ్ఞాన ప్రచరకార్యక్రమం చేపట్టటం. ఒక ఆధ్యాత్మిక మాస పత్రిక ప్రచురించటం. వివిధ ప్రంతాలలోనూ, సాయి బృందావనంలోనూ గ్రంథాలయాలు, పఠనాలయాలు నిర్వహించటం, సాయి గీతాల్ని,సాయి తత్వాన్ని అభివ్యక్తం చేసే క్యాసెట్లు, సి.డిలు తయారీ, పంపకం, సాయి సంగీత విభావరి ద్వారా ఔత్సాహిక గాయకులు సహకారంతో సాయిగీతాలు సంగీతాన్ని ప్రజాకొటికి పంచటం, సాయి భక్తి తత్వ ప్రచారానికి దొహదం చేసి టెలిఫిల్ముల నిర్మాణం సాయి బృందావన క్షేత్రంలో ఔషద మొక్కల(మూలికావనం) పెంపకం చేపట్టడం.

సాయిబాబాను దర్శించుకోవాలంటే ముందుగా ఆయన దయ మనమీద ప్రసరించాలి అన్నమాట.


సాయి బృందావనంలోనూ గ్రంథాలయాలు, పఠనాలయాలు నిర్వహించటం, సాయి గీతాల్ని,సాయి తత్వాన్ని అభివ్యక్తం చేసే క్యాసెట్లు, సి.డిలు తయారీ, పంపకం, సాయి సంగీత విభావరి ద్వారా ఔత్సాహిక గాయకులు సహకారంతో సాయిగీతాలు సంగీతాన్ని ప్రజాకొటికి పంచటం, సాయి భక్తి తత్వ ప్రచారానికి దొహదం చేసి టెలిఫిల్ముల నిర్మాణం సాయి బృందావన క్షేత్రంలో ఔషద మొక్కల(మూలికావనం) పెంపకం చేపట్టడం