హారతి సమయం :

06:00 AM కాకడ హారతి(మేలుకొలుపు ఆరతి ఫ్రార్ధన)

06:30 AM అభిషేకం(మంగళ స్నానము)

07:30 AM అర్చన భక్తుల కొరకు

12:00 PM మధ్యాహ్న హారతి

06:30 PM సంధ్యా హారతి(ధూప్)

09:00 PM శేజారతి

ప్రతి రోొజు పూజలు :
ధుని పూజలు
 అర్చనలు
 గో పూజలు
 అన్నప్రాసనలు
 వాహన పూజలు

ప్రత్యేక పూజలు :

ప్రతి నెల మొధటి బుధవారం శ్రీ మహాగణపతి పంచాంమృత పూజ ఉధయం 10 గంటల నుండి.

ప్రతి నెల మొధటి మంగళవారం శ్రీ ఆంజనేయస్వామి ఆకు పూజ ఉధయం 10 గంటల నుండి.

శ్రీ సాయి సత్యవ్రతం ప్రతి నెల మొదటి గురువారం ఉధయం 10 గంటల నుండి.

శ్రీ రమాసత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి నెల పూర్ణిమ రొజున ఉధయం 10 గంటల నుండి.

ప్రతి నెల అమావాస్య రోొజున మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం ఉధయం 10 గంటల నుండి.

ప్రతి నెల చివరి శుక్రవారం లలిత దేవి కుంకుమార్చన ఉధయం 10 గంటల నుండి.

ప్రతి నెల చివరి మంగళవారం శ్రీ సుభ్రమణ్యేేశ్వరస్వామి సహస్రనామావళి పూజ ఉధయం 10 గంటల నుండి.