Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

సాయి బృందావనం

     నిత్యనూతన చైతన్య స్రవంతిలా సాగిపోతున్న మానవ సమాజిక వ్యవస్థ అన్ని రంగాలలోనూ వ్యాపారదృక్పధం ఎక్కువై మానవ సంబంధాలుగా మార్పుచెందుతున్నాయి. మనుషుల మధ్య స్వార్థరహితమైన విస్వజనీనమైన ప్రేమ, స్నేహం, అప్యాయత, జీవనకారుణ్యం, తగ్గిపోయి, స్వార్థం, పాశవికతతో కూడిన అమానుషత్వం చోటు చేసుకొంటున్నాయి. అన్ని రంగాలలోను వస్తువినియోగ సంస్కృతి, వెర్రితలలు వేస్తున్నది విశృంఖలత్వం సామాజిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్న వర్తమాన పరిస్థితులలొ మానవులు అశాంతితొ మగ్గి కుమిలి పొతున్నారు. ఈ సర్వరుగ్మతులనుంచీ, అశాంతి నుంచీ ప్రజానికాన్ని కాపాడి శాంతి, సంతోషాలను కలిగించే శ్రీ సాయినాధుని శరణువేడి ఆనందమయమైన ఉల్లాసకర జీవితాన్ని పొంది..........